Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం

* వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీ కేటీఆర్ గారి నియామకాన్ని అభినందిస్తూ పార్టీ కార్యవర్గం తీర్మానం..

* రేపు ఒంటిగంటకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం
* పార్టీకి పూర్తి స్థాయిలో కేటీఆర్ గారి సేవలు
* వచ్చే ఐదేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు
* పార్లమెంట్ ఎన్నికల్లో మరింత సమన్వయంతో ముందుకు వెళ్లాలన్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్
* 16 ఎంపీ స్థానాలు లక్ష్యంగా కార్యాచణ
* ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి జనరల్ సెక్రెటరీ, ఇద్దరు సెక్రటరీల నియామకం
* అత్యాధునిక పరిజ్ఞానంతో జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు
* గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతం దిశగా కమిటీల నియామకం

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.