టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షులు కేసీఆర్ విడుదల చేశారు. ఈ జాబితాలో 55 శాతం బలహీనవర్గాల అభ్యర్థులు ఉన్నారని తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా:
ఆదిలాబాద్-జోగు రామన్న
బోథ్ – నగేష్
సిర్పూర్ కాగజ్ నగర్ – కావేటి సమ్మయ్య
ముథోల్ – వేణుగోపాలాచారి
చెన్నూరు- నల్లాల ఓదేలు
నిర్మల్ – శ్రీహరిరావు
బెల్లంపల్లి- చిన్నయ్య
ఖానాపూర్ – రేఖానాయక్
ఆసిఫాబాద్ – కోవా లక్ష్మీ

మెదక్ జిల్లా:
గజ్వేల్- కేసీఆర్
మెదక్ – పద్మా దేవెందర్ రెడ్డి
సిద్దిపేట-హరీశ్‌రావు
ఆందోల్ – బాబుమోహన్
జహీరాబాద్ – మాణిక్ రావు,

నిజామాబాదు జిల్లా:
ఎల్లారెడ్డి – ఏనుగు రవీందర్ రెడ్డి
జుక్కల్ – హన్మంత్ షిండే
బాన్సువాడ – పోచారం శ్రీనివాస రెడ్డి
కామారెడ్డి – గంప గోవర్ధన్
బోధన్- షకీల్ అహ్మద్
ఆర్మూర్ – ఏ. జీవన్ రెడ్డి
బాల్కొండ – వి. ప్రశాంత్ రెడ్డి

కరీంనగర్ జిల్లా:
కోరుట్ల – విద్యసాగర్ రావు
కరీంనగర్- గంగుల కమలాకర్
సిరిసిల్ల – కే. తారక రామారావు
వేములవాడ – సీహెచ్ రమేశ్ బాబు
ధర్మపురి – కొప్పుల ఈశ్వర్
హుజూరాబాద్- ఈటెలరాజేందర్
రామగుండం- సోమారపు సత్యనారాయణ
మానకొండూరు- రసమయి బాలకిషన్
హుస్నాబాద్ – వీ. సతీష్ కుమార్
మంథని – పుట్ట మధు
జగిత్యాల్ – డాక్టర్ సంజయ్
పెద్దపల్లి- డి. మనోహర్ రెడ్డి

వరంగల్ జిల్లా:
వరంగల్ వెస్ట్ – వినయ్ భాస్కర్
భూపాలపల్లి – సిరికొండ మధుసూధనాచారి
డోర్నకల్- సత్యవతి రాథోడ్
వరంగల్ ( ఈస్ట్)- కొండా సురేఖ
నర్సంపేట్ – పెద్ది సుదర్శన్ రెడ్డి
స్టేషన్ ఘన్ పూర్ – డాక్టర్ రాజయ్య
మలుగు- అజ్మీరా చందులాల్
పాలకూర్తి- ఎన్ సుధాకర్ రావు
జనగాం- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
వర్ధన్నపేట- రమేశ్

రంగారెడ్డి జిల్లా:
పరిగి – హరీశ్వర్ రెడ్డి
తాండూర్-పి. మహేందర్‌రెడ్డి
చేవెళ్ల – కే. ఎస్ రత్నం
వికారాబాద్ -బి. సంజీవరావు
మేడ్చల్ – సుధీర్ రెడ్డి
మహేశ్వరం – మనోహర్ రెడ్డి

హైదరాబాద్:
సికింద్రాబాద్- టి. పద్మారావు
ఉప్పల్ – సుభాష్ రెడ్డి,
మల్కాజ్ గిరి – రాజేందర్

నల్గొండ జిల్లా:
సూర్యాపేట-జగదీశ్వర్ రెడ్డి
హుజూర్ నగర్ – అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ
ఆలేరు – గొంగిడి సునీత
దేవరకొండ- లాలు నాయక్
నకిరేకల్ – వీరేశం
మిర్యాల గూడ – అమరేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా:
కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు
మహబూబ్ నగర్ – తెలంగాణ జేయేసీ నేత శ్రీనివాస్ గౌడ్
వనపర్తి – నిరంజన్ రెడ్డి
అచ్చంపేట- గువ్వల బాలరాజు
నాగర్ కర్నూల్ – మర్రి జానార్ధన్ రెడ్డి
మక్తల్ – వై ఎల్లారెడ్డి
కల్వకుర్తి- జైపాల్ యాదవ్
జడ్చర్ల – సి. లక్ష్మారెడ్డి
దేవరకద్ర- ఎ. వెంకటేశ్వరరెడ్డి
ఆలంపూర్ – ఎమ్ శ్రీనాథ్
గద్వాల- కృష్ణమోహన్ రెడ్డి

ఖమ్మం జిల్లా:
సత్తుపల్లి – ఉస్మానియా జేయేసీ నేత పిడమర్తి రవి
కొత్తగూడెం – జలగం వెంకట్రావు