టిఆర్ఎస్ అభ్యర్ధుల తాజా జాబితా

సార్వత్రిక ఎన్నికలకు టీఆర్‌ఎస్ తమ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను ఇవాళ విడుదల చేసింది. 36అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

లోక్‌సభ అభ్యర్థులు..
మెదక్ – కేసీఆర్
పెద్దపల్లి – బాల్క సుమన్
జహీరాబాద్ – బీవీ పాటిల్
నిజామాబాద్ – కవిత
ఆదిలాబాద్ – నగేష్
హైదరాబాద్ – రషీద్ అలీ
మహబూబాబాద్ – ప్రొఫెసర్ సీతారాంనాయక్
ఖమ్మం – బుడాన్ బేగ్‌షేక్

అసెంబ్లీ అభ్యర్థులు..

ఉప్పల్ – బేతి సుభాష్‌రెడ్డి
మలక్‌పేట్ – సతీష్ యాదవ్
చార్మినార్ – ఇనాయత్ అలీ
అంబర్‌పేట్ – ఎడ్ల సుధాకర్‌రెడ్డి
చాంద్రాయణగుట్ట – ఎ.సీతారామిరెడ్డి
సనత్‌నగర్ – దండె విఠల్
యాకుత్‌పురా – ఎండీ షబ్బీర్ అలీ
ఎల్బీనగర్ – ఎం. రామ్మోహన్‌గౌడ్
కుత్బుల్లాపూర్ – కొలను హన్మంత్‌రెడ్డి
ఖైరతాబాద్ – మన్నే గోవర్థన్‌రెడ్డి
కార్వాన్ – ఠాకూర్ జీవన్‌సింగ్
గోషామహల్ – ప్రేమ్‌కుమార్‌దూత్
కూకట్‌పల్లి – గొట్టిముక్కల పద్మారావు
మహేశ్వరం – కొత్త మనోహర్‌రెడ్డి
ఖమ్మం – జి. కృష్ణ
వైరా – చంద్రావతి
పినపాక – శంకర్‌నాయక్
మధిర – బొమ్మెర రాంమూర్తి
నిజామాబాద్ అర్బన్ – గణేష్ గుప్తా
మంచిర్యాల – దివాకర్‌రావు
నారాయణ్‌ఖేడ్ – భూపాల్‌రెడ్డి
నర్సాపూర్ – మధన్ రెడ్డి
జహీరాబాద్ – మాణిక్ రావు
కొడంగల్ -గుర్నాథ్‌రెడ్డి
ఆశ్వరావుపేట – ఎ. ఆదినారాయణ
చొప్పదండి – శోభ
పరకాల – సహోదర్‌రెడ్డి(అడ్వకేట్ జేఏసీ నేత)
మహబూబాబాద్ – శంకర్ నాయక్
భువనగిరి – పైలా శేఖర్‌రెడ్డి,
నాగార్జునసాగర్ – నోముల నర్సింహయ్య
ముషీరాబాద్ – ముఠా గోపాల్
కంటోన్మెంట్ – గజ్జెల నగేష్
నాంపల్లి – కె. హన్మంత్‌రావు
బహదూర్‌పురా – ఎండీ జియావుద్దీన్
నారాయణ్‌పేట – కె. శివకుమార్‌రెడ్డి
భద్రాచలం – ఝాన్సీరాణి ఆనందరావు