కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌లో చేరేందుకు బీజేడీ, వైసీపీ, బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
February 15, 2019
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం బ్రాండ్ తెలంగాణ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేవిధంగా ప్రణాళిక సిద్ధంచేస్తున్నారు.
February 14, 2019
రైతులకు భరోసాగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ పథకాలైన రైతుబంధు, రైతుబీమాపై కెనడా కాన్సులేట్ జనరల్ నికోల్ గిరార్డ్ ప్రశంసలు కురిపించారు.
February 12, 2019
సమైక్య పాలనలో రూపురేఖలు కోల్పోయిన గ్రామీణ నీటిపారుదల వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొస్తున్నది.
February 11, 2019
స్వరాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల కష్టాలను తొలిగించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సత్ఫలితాలనిస్తున్నది.
Sorry, no posts matched your criteria.