Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పార్టీ వెబ్ సైట్ ప్రారంభించిన కెసిఆర్

టిఆర్ఎస్ అధికారిక వెబ్ సైట్ ను కెసిఆర్ శుక్రవారం లాంచనంగా ప్రారంభించారు . ఈ వెబ్ సైట్ లో పార్టీ  వివరాలు , అధికారిక సమాచారం ఉంచనున్నారు. తాజా వార్తలు, పార్టీ కార్యక్రమాలు ఇందులో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.

KCR Website launching 04-04-14
MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.