కేసీఆర్ మంత్రివర్గంలోని వ్యక్తులు… వారి శాఖలు

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గంలోని వ్యక్తులకు కేటాయించిన శాఖలు ఈ విధంగా ఉన్నాయి.

1) నాయిని నర్సింహారెడ్డి – హోంశాఖ
2) ఈటెల – ఆర్థిక, పౌరసరఫరాలశాఖ
3) మహమూద్ అలీ – రెవెన్యూశాఖ
4) హరీష్‌రావు – నీటి పారుదల, శాసనసభ వ్యవహారాలశాఖ
5) కేటీఆర్ – ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ
6) పద్మారావు – ఎక్సైజ్ శాఖ
7) పోచారం – వ్యవసాయశాఖ
8) రాజయ్య – వైద్య, ఆరోగ్యశాఖ
9) మహేందర్‌రెడ్డి – రోడ్డు, రవాణాశాఖ
10) జగదీష్‌రెడ్డి – విద్యాశాఖ
11) జోగురామన్న – అటవీ, పర్యావరణం.