News

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సమావేశం

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్షం భేటీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సమావేశం జరిగింది.


ఉద్యోగులకు వరాలు.. నిరుద్యోగులకు వెలుగులు

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించింది. వేతనాల పెంపుతోపాటు, ఖాళీల భర్తీకి ఆమోదముద్ర వేసింది.


కరీంనగర్ కళకళలాడాలి

రాష్ట్రంలో అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటైన కరీంనగర్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయటం లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


ఆశవర్కర్ల పారితోషికం 6 వేలకు పెంపు

ఆశ వర్కర్ల పారితోషికాన్ని రూ.6 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పెరిగిన పారితోషికం మే నెల నుంచే అందుతుందని తెలిపారు.


మళ్లీ గెలుపు మనదే

తన చివరి రక్తపు బొట్టునూ తెలంగాణ కోసమే అంకితం చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బంగారు తెలంగాణ సాధించేవరకు మడమ తిప్పబోనని స్పష్టంచేశారు.


దారులన్నీ ఓరుగల్లువైపే

దారులన్నీ అటే.. ఊరూరూ ఓరుగల్లుకే.. ప్రగతి నివేదన సభాప్రాంగణానికి చేరుకోవడానికి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో వందలు… వేలు… లక్షలుగా జనం తరలివెళ్తున్నారు.


రైతురాజ్యం రావాలి

ప్రతి గ్రామంలో గ్రామ రైతుసంఘం ఏర్పాటు.. వీటి సమాహారంగా మండల, జిల్లా, రాష్ట్ర రైతుసంఘాలు వచ్చే బడ్జెట్‌లో రూ.500 కోట్లతో సీడ్‌మనీ స్కీం..


సమీక్ష కార్యదీక్ష

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు రూపంగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పదహారేండ్ల పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి సమాయత్తమయింది.


మరో పదేండ్లూ కేసీఆరే సీఎం

మూడేండ్ల టీఆర్‌ఎస్ పాలనను రాష్ర్టానికి స్వర్ణయుగంగా ఆయన అభివర్ణించారు.రాష్ర్టానికి మరో పదేండ్లు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే ముఖ్యమంత్రిగా ఉంటారని రాష్ట్ర మంత్రి కే తారక రామారావు చెప్పారు.


రైతే రాజు

తెలంగాణ ఉన్నన్ని రోజులు ఉచితంగా ఎరువులు వచ్చే ఏడాది నుంచి అమలు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం


రికార్డు సభ్యత్వాలు

టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం 73 లక్షలు దాటింది. ఈ నెల 21న పార్టీ ప్లీనరీ నా టికి 75 లక్షలను దాటే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


మాది పేదల ప్రభుత్వం

పెన్షన్లు మొదలుకొని సన్నబియ్యం, కల్యాణలక్ష్మి వరకు పేదలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్, ఇప్పుడు అమ్మఒడి పథకం కింద గర్భిణులకు రూ.12వేలతో పాటు పుట్టిన పిల్లలకు కిట్ కూడా అందజేస్తున్నారని తెలిపారు.