News

కులవృత్తులకు అండగా ప్రభుత్వం

కులవృత్తులకు పునర్జీవం కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.


అందరికీ మెరుగైన వైద్యం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం శాంతిభద్రతలు, వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.


అందరికీ నీళ్లు

రాబోయే రెండేండ్లలో రాష్ట్రంలోని ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.


కోటి ఎకరాల మాగాణి ఖాయం

సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు.


రైతే ధర నిర్ణయించాలి

రాష్ట్ర రైతు సమాఖ్యను ఆర్థికశక్తిగా మారుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతులకు మంచి ధర ఇచ్చే విషయంలో, పండించిన పంటను ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి రాష్ట్ర రైతు సమాఖ్య అండగా నిలబడుతుందని చెప్పారు.


శ్రేయోరాజ్యంగా తెలంగాణ

శ్రేయోరాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దేంతవరకు అవిశ్రాంతంగా కృషిచేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతినబూనారు.


111సీట్లూ మనవే

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ పార్టీకి 111 సీట్లు వస్తాయని టీఆర్‌ఎస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.


టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సమావేశం

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్షం భేటీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సమావేశం జరిగింది.


ఉద్యోగులకు వరాలు.. నిరుద్యోగులకు వెలుగులు

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించింది. వేతనాల పెంపుతోపాటు, ఖాళీల భర్తీకి ఆమోదముద్ర వేసింది.


కరీంనగర్ కళకళలాడాలి

రాష్ట్రంలో అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటైన కరీంనగర్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయటం లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


ఆశవర్కర్ల పారితోషికం 6 వేలకు పెంపు

ఆశ వర్కర్ల పారితోషికాన్ని రూ.6 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పెరిగిన పారితోషికం మే నెల నుంచే అందుతుందని తెలిపారు.


మళ్లీ గెలుపు మనదే

తన చివరి రక్తపు బొట్టునూ తెలంగాణ కోసమే అంకితం చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బంగారు తెలంగాణ సాధించేవరకు మడమ తిప్పబోనని స్పష్టంచేశారు.