బక్రీద్ విందుకు హాజరైన సీఎం కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. బక్రీద్ పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ సలీం ఇంట్లో సీఎం కేసీఆర్ విందుకు హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, పద్మారావు ఉన్నారు.