ప్రపంచస్థాయికి హైదరాబాద్

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశలో వేగంగా పురోగతి సాధిస్తున్నామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.

December 13, 2017

ప్రతి ఎకరాకు నీరు

నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని నాలుగు లక్షల ఎకరాల యాసంగి పంటలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు.

December 11, 2017

గోదావరి జలాల ఎత్తిపోత వచ్చే వానకాలం నుంచే ప్రతి ఎకరాకు నీరందాలి..

రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా మిగులకుండా మొత్తం వ్యవసాయ యోగ్య భూమికి సాగునీటి వసతికల్పించే లక్ష్యంతో ప్రాజెక్టులకు రూపకల్పనచేశామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

December 9, 2017

యుద్ధంలా పనిచేద్దాం

ప్రాజెక్టుల పరిపూర్తికి నిర్మాణ సంస్థలు యుద్ధప్రాతిపదికన పనులు చేయాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా క్షణమాలస్యం చేయకుండా అందిస్తాం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

December 8, 2017

సీఎం ప్రాజెక్టుల బాట

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించనున్నారు

December 6, 2017
Get Connected